News

కొత్త వంద నోటు విడుదల


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వందనోటును విడుదల చేసింది. మహాత్మాగాంధీ బొమ్మపైన, నాలుగు సింహాల గుర్తు పక్కన ఉండే ఆంగ్ల అక్షరాలలో స్వల్ప మార్పులు చేసింది